అనంత: పోలీసులు, కూటమి నేతల మధ్య తోపులాట

60చూసినవారు
అనంత: పోలీసులు, కూటమి నేతల మధ్య తోపులాట
అమరావతి మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని నిరసిస్తూ.. అనంతపురం సాక్షి కార్యాలయం వద్ద కూటమి పార్టీల నాయకులు సోమవారం ఆందోళన చేపట్టారు. వారు సాక్షి పత్రిక ప్రతులను చించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీసులతో కూటమి నేతల మధ్య తోపులాట చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్