బ్రహ్మసముద్రం మండలం వెస్ట్ కోడిపల్లి గ్రామం వద్ద హంద్రీ నీవా సుజల స్రవంతి - బీటిపీ కాలువ పనులు పునః ప్రారంభోత్సవం లో ప్రజాప్రతినిధుల తో కలిసి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. బిటిపి కాలువ పూర్తయితే వందల ఎకరాలు సాగులోకి వస్తాయని, దీనివల్ల జిల్లాలో వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెరుగుతుందన్నారు.