అనంత: రైతుల సమస్యలుపై ఫోన్ఇన్ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

52చూసినవారు
అనంత: రైతుల సమస్యలుపై ఫోన్ఇన్ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్
అనంతపురంలోని ఆల్ ఇండియా రేడియో స్టేషన్ లో గురువారం మిత్ర ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ హాజరయ్యారు. ఉదయం 7: 45 నుంచి 8: 15 గంటల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం రైతులు, ప్రజలు చెప్పిన సమస్యలను విని వారికి పలు సూచనలను, సలహాలను తెలిపారు.

సంబంధిత పోస్ట్