రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం నుంచి పీ-4 పై జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినోద్ కుమార్ అనంతపురం జిల్లా కు సంబంధించి పలు అభివృద్ధి సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళారు.