అనంత: జాతీయ రహదారుల ప్రాజెక్టులపై కలెక్టర్ సమీక్ష

62చూసినవారు
అనంత: జాతీయ రహదారుల ప్రాజెక్టులపై కలెక్టర్ సమీక్ష
అనంతపురం జిల్లాలో జాతీయ రహదారులుకు సంబంధించి వచ్చే డిసెంబర్ నెలాఖరులోపు భూసేకరణ పనులు పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం అనంతపురం కలెక్టర్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. పలు సూచనలు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్