అనంత: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దళిత కుటుంబాలను ఆదుకోవాలి

51చూసినవారు
అనంత: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దళిత కుటుంబాలను ఆదుకోవాలి
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దళిత కుటుంబాలను ఆదుకోవాలని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి పేర్కొన్నారు. శుక్రవారం బాధితులతో కలిసి అనంతపురం జిల్లా ఎస్పీని కలిశారు. ఈ నెల 30న నేమకల్లుకు వస్తున్న సీఎం చంద్రబాబును కలవడానికి అవకాశం కల్పించాలని కోరారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 8 కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం రూ. 20 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని కోరారు.

సంబంధిత పోస్ట్