అనంత: ఫ్రీ హోల్డ్ సర్వే పనులు త్వరితగతిన పూర్తిచేయాలి: కలెక్టర్

85చూసినవారు
అనంత: ఫ్రీ హోల్డ్ సర్వే పనులు త్వరితగతిన పూర్తిచేయాలి: కలెక్టర్
విజయవాడ సీసీఎన్ఏ కార్యాలయం నుంచి ఉన్నతాధికారులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మంగళవారం అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సుల PGRS అర్జీలను త్వరితగతిన పూర్తి చేయాలని, రెండో విడత రీ సర్వేకు సంబంధించి మండలానికి రెండు గ్రామాలను ఎంపిక చేసి రీ సర్వే పనులు ప్రారంభించాలన్నారు. ఫీడ్ బ్యాక్ తదితర అంశాలపై కలెక్టర్తో సీసీఎన్ఏ & స్పెషల్ సీఎస్ జయలక్ష్మి సమీక్ష నిర్వహించారు.

సంబంధిత పోస్ట్