అనంత: క్యాలెండర్ ను ఆవిష్కరణ

52చూసినవారు
అనంత: క్యాలెండర్ ను ఆవిష్కరణ
అనంతపురం నగరంలోని జనసేన పార్టీ సింగనమల మండల అధ్యక్షులు తోట ఓబులేసు నివాసంలో అనంత ప్రభ జేబీఎన్ న్యూస్ క్యాలెండర్ను తోట ఓబులేసు, ఆయన సతీమణి తోట నాగశేషమ్మ చేతుల మీదుగా ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మద్దిలేటి రెడ్డి, యువ నాయకులు రామ్మోహన్, శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్