అనంత: రోడ్డు ప్రమాదంలో జర్నలిస్టుకు గాయాలు

78చూసినవారు
అనంత: రోడ్డు ప్రమాదంలో జర్నలిస్టుకు గాయాలు
అనంతపురంలో జర్నలిస్ట్ చౌడప్పకు రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయి. శుక్రవారం సాయంత్రం పత్రికకు సంబంధించిన పనులు ముగించుకుని ఇంటికి వెళుతున్న సమయంలో రాచానపల్లి వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కుడి చేతికి గాయమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

సంబంధిత పోస్ట్