అనంత: కిమ్స్ సవేరా ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలి

85చూసినవారు
అనంత: కిమ్స్ సవేరా ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలి
అనంతపురంలోని కిమ్స్ సవేరా ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాములు సోమవారం అధికారులను కోరారు. ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ పథకం ఉన్న వైద్యం అందించలేదని జిల్లా కలెక్టరేట్ లో జరిగిన గ్రీవెన్స్ లో పిర్యాదు చేశారు. ఆసుపత్రిపై చర్యలు తీసుకుని బాధితులకు అన్యాయం జరగకుండా చూడాలని కోరారు.

సంబంధిత పోస్ట్