అనంత: బ్రెయిలీ జయంతి వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యేలు

56చూసినవారు
అనంత: బ్రెయిలీ జయంతి వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యేలు
అనంతపురంలోని రెవెన్యూ కల్యాణ మండపంలో గురువారం ఆర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు ఆధ్వర్యంలో బ్రెయిలీ జయంతి వేడుకలు నిర్వహించారు. లూయిస్ బ్రెయిలీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ అంధత్వం కేవలం శరీరానికి మాత్రమే కానీ మనసుకు కాదన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నేతలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్