అనంత: చలో విజయవాడ రైలు ప్రారంభించిన ఎంపీ అంబికా

65చూసినవారు
అనంత: చలో విజయవాడ రైలు ప్రారంభించిన ఎంపీ అంబికా
అనంతపురం నుంచి విజయవాడకు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వెళ్తున్న రైలును ఎంపీ అంబికా లక్ష్మి నారాయణ జెండా ఊపి శనివారం రాత్రి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మహత్తర ఘట్టంలో భాగస్వామిని కావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కార్యక్రమం విజయవంతంగా పూర్తి కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీజేపీ, బజరంగ్ దళ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్