అనంత: భైరవానితిప్ప ప్రాజెక్ట్ కాలువ భూమి పూజలో పాల్గొన్న ఎంపి

3చూసినవారు
అనంత: భైరవానితిప్ప ప్రాజెక్ట్ కాలువ భూమి పూజలో పాల్గొన్న ఎంపి
బ్రహ్మసముద్రం మండలం వెస్ట్ కోడిపల్లి గ్రామం వద్ద హంద్రీనీవా సుజల స్రవంతి - బీటీపీ (భైరవానితిప్ప) కాలువ పనుల పునఃప్రారంభోత్సవ కార్యక్రమంలో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మి నారాయణ పాల్గొనడం జరిగింది. ఆయన మాట్లాడుతూ. ఈ ప్రాజెక్టు మన రాయలసీమ రైతుల జీవనాడి. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల వేలాది మంది రైతులకు నీటి లభ్యతతో జీవనోపాధి మెరుగవుతుంది అని అన్నారు.

సంబంధిత పోస్ట్