అనంత: వక్ఫ్ సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలని ప్రార్థన

61చూసినవారు
వక్ఫ్ సవరణ బిల్లుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ప్రకటించడం శోచనీయమని ముస్లింలు అన్నారు. అనంతపురం నగరంలోని చాందిని మసీదులో ఆదివారం ముస్లింలు నల్ల బ్యాడ్జీలతో నమాజ్ చదివారు. రాజ్యాంగంలోని 14వ ఆర్టికల్ కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తూట్లు పొడిచాయన్నారు. పూర్వం ముస్లింలకు దానంగా ఇచ్చిన భూములను వక్స్ బిల్లు సవరణతో ఇష్టానుసారంగా వ్యవహరించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్