అనంత: వసతి కల్పించాలని రిజిస్ట్రార్ కు వినతి

68చూసినవారు
అనంత: వసతి కల్పించాలని రిజిస్ట్రార్ కు వినతి
ఎస్కే యూనివర్శిటీలో వసతి కల్పించాలని కోరుతూ పరిశోధక విద్యార్థులు గురువారం రిజిస్ట్రార్ రమేష్ బాబును కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెగా డీఎస్సీ వంటి పోటీ పరీక్షల కోసం శాంతియుత వాతావరణం అవసరమని, కావున పరిశోధక విద్యార్థులకు వసతి కల్పించాలన్నారు. ఈ విషయంపై రిజిస్ట్రార్ మాట్లాడుతూ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు

సంబంధిత పోస్ట్