అనంత: సెంట్రల్ యూనివర్శిటీ రిజిస్ట్రార్ గా షీలా రెడ్డి

67చూసినవారు
అనంత: సెంట్రల్ యూనివర్శిటీ రిజిస్ట్రార్ గా షీలా రెడ్డి
సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి రిజిస్ట్రార్ గా ప్రొఫెసర్ సీ. షీలా రెడ్డి శుక్రవారం నియమితులయ్యారు. అడ్వాన్స్డ్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో 2 పీహెచ్ అవార్డులు, 18 ఎంఫిల్ అవార్డులు ఈమె పర్యవేక్షణలో పూర్తయ్యాయి. ఇప్పటి వరకు 30 అంతర్జాతీయ, 32 జాతీయ సదస్సుల్లో ఈమె ప్రసంగించారు.

సంబంధిత పోస్ట్