అనంత: ఓటర్ నమోదుకు ప్రత్యేక ప్రచార క్యాంపులు

81చూసినవారు
అనంత: ఓటర్ నమోదుకు ప్రత్యేక ప్రచార క్యాంపులు
ఓటు నమోదుకు నేడు, రేపు ప్రత్యేక ప్రచార క్యాంపులు నిర్వహించనున్నట్లు అనంతపురం జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్ ఓ ప్రకటనలో శనివారం తెలిపారు. దీనికి సంబంధించి 2025 జనవరి 1వ తేదీ నాటికి వయసు 18 ఏళ్లు నిండిన లేదా నిండనున్న వారు ఓటరుగా నమోదు చేసుకోవచ్చని చెప్పారు. ప్రతి గ్రామంలోని బీఎల్వోలు వద్ద నేడు, రేపు దరఖాస్తు ఫారాలు ఉంటాయని సంప్రదించి ఓటర్లుగా నమోదు చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్