అనంతపురం రూరల్ పరిధిలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు పరిశీలన చేసినట్లు రిజిస్టర్ రమేష్ బాబు గురువారం తెలిపారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారుల బృందం గురువారం చైత్ర స్థాయిలకు చేరుకుని పరిశీలించారు. మొత్తం 8 కంప్యూటర్లను అందించనున్నట్లు తెలిపారు.