అనంత: బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిని కలిసిన టిడిపి నేత

60చూసినవారు
అనంత: బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిని కలిసిన టిడిపి నేత
విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిని అనంతపురం నగరానికి చెందిన టీడీపీ సీనియర్ నేత బండి విశ్వనాథ్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఉమ్మడి జిల్లాలోని కూటమి ప్రభుత్వ పరిపాలన గురించి చర్చించారు. కార్యక్రమంలో ఆయనతో పాటు జిల్లాకు చెందిన పలువురు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్