అనంత: పేదల సొంతింటి కల సహకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం

68చూసినవారు
అనంత: పేదల సొంతింటి కల సహకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం
అనంతపురంలో ఎన్టీఆర్ స్మార్ట్ షిప్ ఎంఐజీ వెంచర్లను అహుడ ఛైర్మన్ టీసీ వరుణ్ కార్యాలయ అధికారులతో కలిసి శుక్రవారం తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. టౌన్షిప్ ఎంఐజీ వెంచర్ మ్యాప్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో పేదలు పడ్డ ఇబ్బందులు ఇక ఉండవన్నారు.

సంబంధిత పోస్ట్