అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఈసీఈ మొదటి సంవత్సరం విద్యార్థులకు బేసిక్ ఇంజనీరింగ్ వర్క్ షాప్ గురువారం అవగాహన కల్పించారు. ఎస్కేయూ యూనివర్సిటీ ల్యాబ్ ఇన్ఛార్జ్ఇన్చార్జ్ జయరాం చౌదరి, డాక్టర్ సురేంద్రులు కలిసి విద్యార్థులకు క్షుణ్ణంగా వర్క్ షాప్పై పలు సూచనలు, సలహాలు చేశారు. అర్థమయ్యే విధంగా సూచనలు చేయడంతో సంతోషంగా ఉందని విద్యార్థులు పేర్కొన్నారు.