అనంత: కలెక్టర్ కు వినతిపత్రం అందించిన వైసీపీ నాయకులు

58చూసినవారు
అనంత: కలెక్టర్ కు వినతిపత్రం అందించిన వైసీపీ నాయకులు
అనంతపురంలోని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ కు వైసీపీ నాయకులు బుధవారం వినతి పత్రాన్ని అందజేశారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యార్థులకు ఒక సెమిస్టర్ గడిచినా కూడా ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా విడుదల చేయలేదని కలెక్టర్కు విన్నవించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ తలారి రంగయ్య, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్