అనంతపురం: 1.80 కోట్లతో ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం పనులు

78చూసినవారు
అనంతపురం: 1.80 కోట్లతో ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం పనులు
అనంతపురం పట్టణంలో కోటీ 80 లక్షలతో నూతన ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయ నిర్మాణానికి త్వరలో పనులు ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం ఆర్టీసీ ఛైర్మన్ పూల నాగరాజుతో కలిసి పట్టణంలో ఎమ్మెల్యే పర్యటించారు. బస్టాండ్ ఆవరణంలో వర్షపునీరు నిలువ కాకుండా చూడాలని పేర్కొన్నారు. త్వరలోనే ఆర్ఎం కార్యాలయ నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయన్నారు.

సంబంధిత పోస్ట్