అనంతపురం: నేడు పురస్కారాల ప్రదానోత్సవం

68చూసినవారు
అనంతపురం: నేడు పురస్కారాల ప్రదానోత్సవం
రంగస్థలానికి విశేష కృషి చేస్తున్న అనంత కళాకారులకు మంగళవారం నందమూరి ప్రతిభా పురస్కారాలు అందజేస్తామని పద్మశ్రీ ఘంటసాల సంగీత కళాభారతి ప్రతినిధులు సుగుమంచి సురేష్, వీఎంపీ నాయుడు తెలిపారు. పాతపాటల ప్రేమికుల సమూహం జీవీ రామయ్య,సామాజిక సేవా కార్యకర్త రవికాంత్ రమణ, ఆచార్య సుధాకరబాబు తదితరులకు ప్రతిభా అవార్డులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. క్లబ్ వేదికగా సాయంత్రం 5:30 గంటలకు సంగీత విభావరి ఉంటుందని మంగళవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్