అనంతపురం: పోలీస్ సురక్ష వెహికల్ ద్వారా నేరాలపై అవగాహన

66చూసినవారు
అనంతపురం: పోలీస్ సురక్ష వెహికల్ ద్వారా నేరాలపై అవగాహన
అనంతపురం ఔన్ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో సురక్ష వెహికల్ ద్వారా నేరాలపై అవగాహన జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఆదేశాల మేరకు సి.ఐ రాజేంద్రనాథ్ యాదవ్, ఎస్సై శ్రీనివాసులు ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ప్రజలు నేరాల బారిన పడకుండా అవగాహన చేయడానికి "సురక్ష" పేరున LED డిస్ బొలేరో వాహనాన్ని జిల్లాలో తిప్పుతున్నారు ఇందులో భాగంగా స్థానిక ఒన్ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాలు, జన సమ్మర్ద కూడళ్లలో సదరు వాహనాన్ని ఉంచి నేరాలపై  ప్రజల్ని అప్రమత్తం చేశారు.

సంబంధిత పోస్ట్