అనంతపురం: పోలీసులు లేని సమాజాన్ని ఉహించలేము

54చూసినవారు
అనంతపురం: పోలీసులు లేని సమాజాన్ని ఉహించలేము
పోలీసులు లేని సమాజాన్ని ఉహించలేమని అనంతపురం జిల్లా జడ్జి శ్రీనివాస్ సోమవారం పేర్కొన్నారు. అనంతపురంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన పోలీసు అమరవీరుల దినోత్సవం వేడుకల్లో పాల్గొన్నారు. అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రజలకు ఎక్కడ సమస్య వచ్చినా ముందుగా ప్రత్యక్షం అయ్యేది పోలీసులే అన్నారు. కరోనా సమయంలో అమోఘమైన సేవలు అందించారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్