అనంతపురం: రాష్ట్రంలో కులగణన చేపట్టాలి: సీపీఐ

59చూసినవారు
అనంతపురం: రాష్ట్రంలో కులగణన చేపట్టాలి: సీపీఐ
రాష్ట్రంలో కులగణన తక్షణమే చేపట్టాలి సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జగదీశ్ డిమాండ్ చేశారు. అనంతపురం సీపీఐ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి జాఫర్ అధ్యక్షతన పార్టీ కార్యదర్శివర్గ సమావేశం సోమవారం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ. దేశ వ్యాప్తంగా 2027లో నియోజకవర్గాల పునర్విభజన జరగనుందని తెలిపారు. కులగణన జరిగితే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం జరుగుతుందని వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్