సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం అంధులైన లోకేశ్, సునీతకు అనంతపురంలో వివాహం జరిపారు. వారి వివాహానికి హాజరైనా అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ రూ. 10వేల నగదు, ట్రస్ట్ తరఫున రూ. 5వేలు అందజేశారు. కాగా ట్రస్ట్ శ్రేయోభిలాషులు, మిత్రులు అందచేసిన రూ. 25వేల చెక్కును జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆ జంటకు అందజేశారు.