అనంతపురం జిల్లా జడ్జీ శ్రీనివాసులుకు రాజ్యాంగ పీఠికను బహుజనుల లాయర్ పోరమ్ కమిటీ సభ్యులు శుక్రవారం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా ప్రజలకు అందించిన విశిష్ట న్యాయ సేవలకు గాను ఈ రాజ్యాంగ పీఠికను అందజేశామని ఏపి రాష్ట్ర బహుజనుల లాయర్ పోరమ్ అధ్యక్షుడు ఆర్. నారాయణప్ప తెలిపారు.