అనంతపురం: సైబర్ నివారణలో యువత పాత్ర పై వ్యాసరచన పోటీలు

66చూసినవారు
అనంతపురం: సైబర్ నివారణలో యువత పాత్ర పై వ్యాసరచన పోటీలు
అనంతపురం జిల్లాలోని శ్రీ సాయిబాబా జాతీయ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ భాగస్వామ్యంతో సైబర్ నివారణలో యువత పాత్ర అనే అంశంపై వ్యాసరచన పోటీ గురువారం నిర్వహించారు. అనంతరం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు రాబోయే రోజుల్లో నిర్వహించి యువతకు అవగాహన కల్పిస్తామని ప్రిన్సిపల్ ప్రభాకర్ రాజు, యాజమాన్యం తెలియజేశారు.

సంబంధిత పోస్ట్