అనంతపురం: అమ్మాయిలు బయట జాగ్రత్తగా ఉండండి

68చూసినవారు
అనంతపురం: అమ్మాయిలు బయట జాగ్రత్తగా ఉండండి
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఓ యువతి హత్య, మరో బాలికపై సామూహిక అత్యాచారం ఘటనలపై మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ స్పందించారు. జిల్లా పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. అమ్మాయిలు కూడా జాగ్రత్తగా ఉండాలని... ఏమైనా ఉంటే తల్లిదండ్రులకు చెప్పుకోవాలని అన్నారు. కాలం బాగోలేదని... బయట జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్