ఉమ్మడి అనంతపురం జిల్లా ఐదు దశాబ్దాలుగా పేదలకు సేవలందించే ఆర్డీటీ పునరుద్ధరణకు వైసీపీ భారీ బైక్ ర్యాలీశనివారం నిర్వహించింది. రంగయ్య నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యాంకర్ శ్యామల, వెంకట్రామిరెడ్డి హాజరయ్యారు. కేంద్రం ఆర్డీటీ నిధుల నిలిపివేతపై నిరసనలు తెలిపారు. ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ స్థాపించిన ఆ సంస్థ పేదలకు ఆరోగ్య, విద్య, మహిళ సంక్షేమం సేవలు అందిస్తోంది.