అనంతపురం: అంతర్జాతీయ వీధి బాలల దినోత్సవం

81చూసినవారు
అనంతపురం: అంతర్జాతీయ వీధి బాలల దినోత్సవం
అనంతపురం నగరంలోని సీఆర్డీఎస్ రెయిన్బో హోమ్స్ లో అధ్యక్షులు సద్దాం భాష ఆధ్వర్యంలో శనివారం అంతర్జాతీయ వీధి బాలల దినోత్సవం సందర్భంగా ర్యాలీ, మానవహారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఆర్డీఎస్ రెయిన్బో హోమ్స్ లో గత 15 సంవత్సరాలుగా 300 మంది ఆడపిల్లలను సంరక్షిస్తున్నామన్నారు. అందులో నిస్సాయ స్థితిలో తల్లిదండ్రుల పిల్లలకు, వీధి బాలికలకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్నామని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్