అనంతపురం జేఎన్టీయూ ఫార్మా డీ ఫలితాల విడుదల

82చూసినవారు
అనంతపురం జేఎన్టీయూ ఫార్మా డీ ఫలితాల విడుదల
అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయం పరిధిలోని ఫార్మా డీ 1వ సంవత్సరం రెగ్యులర్, సప్లిమెంటరీ (R17) పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివ కుమార్ శుక్రవారం తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం https: //jntuaresults. ac. in/ వెబ్ సైట్ ను సందర్శించాలన్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్