అనంతపురం: మంత్రిని కలిసిన కురబ సంఘం నాయకులు

80చూసినవారు
అనంతపురం: మంత్రిని కలిసిన కురబ సంఘం నాయకులు
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ను రాష్ట్ర కురుబ సంఘం అధ్యక్షులు కృష్ణంరెడ్డిపల్లి కాటమయ్య సత్యసాయి జిల్లా కురుబ యూత్ అధ్యక్షులు గొట్లూరు అనిల్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ధర్మవరం పర్యటన నేపథ్యంలో అనంతపురం క్యాంపు కార్యాలయానికి వచ్చిన మంత్రిని రాష్ట్ర కురుబ సంఘం నాయకులు కలిసి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్