అనంతపురం: తిరంగా యాత్రలో పాల్గొన్న మంత్రులు ఎమ్మెల్యే లు

71చూసినవారు
అనంతపురం: తిరంగా యాత్రలో పాల్గొన్న మంత్రులు ఎమ్మెల్యే లు
ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయిన సందర్భంగా సైనికులకు మద్దతుగా అనంతపురంలో నిర్వహించిన తిరంగా యాత్రలో మంత్రి పయ్యావుల కేశవ్, సత్య కుమార్ యాదవ్, ఎంపీ అంబికా, ఎమ్మెల్యేలు పల్లె సింధూర రెడ్డి, దగ్గుపాటి ప్రసాద్, ఎమ్మెస్ రాజు, బండారు శ్రావణి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ జగదీష్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్