అనంతపురం నగరంలోని మాజీ ఎంపీ కేఎం సైఫుల్ల కుమారుడు గత నెలలో టీడీపీ సీనియర్ నాయకుడు జక్కీ ఉల్లా హార్ట్ ఎటాక్ తో ఆకస్మికంగా మరణించడం జరిగింది. నారా లోకేష్ పర్యటనలో భాగంగా శుక్రవారం ఆ కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా కల్పించారు.