అనంతపురం: నరేష్ ఆస్తుల అటాచ్మెంట్, పథకాల రద్దు

82చూసినవారు
అనంతపురం: నరేష్ ఆస్తుల అటాచ్మెంట్, పథకాల రద్దు
అనంతపురం లైంగిక దాడి కేసులో నిందితుడు నరేష్ పై కఠిన చర్యలు చేపట్టినట్టు ఎస్పీ జగదీష్ తెలిపారు. నరేష్ ఆస్తులను అటాచ్ చేయాలని, అతని కుటుంబానికి లభిస్తున్న ప్రభుత్వ పథకాలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించినట్టు చెప్పారు. మహిళలు, పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడితే తీవ్రంగా ఎదుర్కొవాల్సి వస్తుందని ఇది బలమైన సందేశం ఇస్తుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్