అనంతపురం: మాదిగల ఆత్మీయ సదస్సు వాయిదా

73చూసినవారు
అనంతపురం: మాదిగల ఆత్మీయ సదస్సు వాయిదా
అనంతపురం నగరంలోని లలిత కళాపరిషత్ నందు నవంబర్ 5వ తేదీ జరగనున్న మాదిగల ఆత్మీయ సదస్సు వాయిదా పడిందని ఎమ్మార్పీఎస్ అనంతపురం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టి. ఆదినారాయణ మాదిగ గురువారం తెలిపారు. కొన్ని అనివార్య కారణాల వల్ల నవంబర్ 16వ తేదీకి వాయిదా పడిందని జిల్లా వ్యాప్తంగా ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్