అనంతపురం: సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనకు సిద్ధం

66చూసినవారు
అనంతపురం: సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనకు సిద్ధం
అనంతపురం జిల్లా మున్సిపల్ ఇంజనీర్ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల వర్తింప చేయాలని, బకాయి ఉన్న ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలని అనంతపురం నగరంలోని నగరపాలక సంస్థలో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ లో సంబంధిత అధికారులకు సోమవారం వినతిపత్రం అందజేసిన ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసి నాయకులు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి రాజేష్ గౌడ్, చిరంజీవి, కృష్ణుడు, నాగరాజ్, ప్రసాద్, నాయుడు తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్