అనంతపురం మేయర్ మహమ్మద్ వసీంపై టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సయ్యద్ సైఫుద్దీన్ మండిపడ్డారు. మంగళవారం పట్టణంలో ఆయన మాట్లాడుతూ. మేయర్ గా ఉండి నగరానికి ఏం అభివృద్ధి పనులు చేశారో చెప్పాలన్నారు. నగరంలోని మున్సిపల్ పరిశుద్ధ్య కార్మికులకు పనిముట్లను కేటాయించాలని కోరారు.