అనంతపురం: కలెక్టరేట్ ఎదుట సేవ్ ఆర్డీటీ కార్యక్రమం

78చూసినవారు
అనంతపురం: కలెక్టరేట్ ఎదుట సేవ్ ఆర్డీటీ కార్యక్రమం
అనంతపురం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆర్డీటీ పరిరక్షణ కోసం అఖిలపక్ష నాయకులు శుక్రవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్డీటీ సంస్థ సేవలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలన్నారు. జిల్లాలోని పేదలకు ఆర్డీటీ ఎన్నో రకాలుగా సేవలు అందిస్తోందన్నారు

సంబంధిత పోస్ట్