అనంతపురం: పీటిసీ గ్రౌండ్ సమస్యను పరిష్కరించండి
By మల్లెల ప్రసాద్ 82చూసినవారుఅనంతపురంలోని పీటీసీ గ్రౌండులోకి క్రీడాకారులను, వాకర్స్‌ను లోపలికి అనుమతించకుండా అధికారులు ఇబ్బంది పెడుతున్న విషయాన్ని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవినాయుడు, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. గత ఐదు దశాబ్ధాలుగా పీటీసీ గ్రౌండును వినియోగించుకుంటున్నామన్నారు. ఇటీవల కాలంలో లోపలికి అనుమతించడం లేదని పలువురు క్రీడాకారులు, వాకర్స్ కలిసి శాప్ ఛైర్మన్‌కు శుక్రవారం విన్నవించారు.