అనంతపురం: ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో అప్ డేట్

70చూసినవారు
అనంతపురం: ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో అప్ డేట్
అనంతపురంలో ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో పోలీసులు నిందితుడిని మంగళవారం అరెస్టు చేశారు. నిందితుడు నరేశ్ ను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు.  ఈ నెల 3న రామకృష్ణ కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థిని హత్యకు గురైన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్