అనంతపురం: మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం

82చూసినవారు
అనంతపురం: మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం
అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ కు కనివినీ ఎరుగని రీతిలో స్వాగతం ఎమ్మెల్యే దగ్గుపాటి ఆధ్వర్యంలో భారీ గజ మాలలతో ఘన స్వాగతం పలికారు. జై నారా లోకేష్ అంటూ నినాదాలు చేశారు. వందలాదిగా కార్యకర్తలు తరలిరావడంతో తపోవనం సర్కిల్ లో సందడి నెలకొంది. అనంతరం ఇటీవల మరణించిన జకీవుల్లా ఇంటికి వెళ్లి మాజీ ఎంపీ సైఫుల్లాను పరామర్శించిన మంత్రి లోకేష్.

సంబంధిత పోస్ట్