అనంత: వాల్మీకుల ఎస్టీ సాధనకు కార్యాచరణ

74చూసినవారు
అనంత: వాల్మీకుల ఎస్టీ సాధనకు కార్యాచరణ
అనంతపురంలోని ప్రెస్ క్లబ్ నందు వాల్మీకి సంఘం నేతలు సోమవారం సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎంవీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బోయ పులికొండన్న మాట్లాడుతూ రాజకీయ పార్టీలు 67 ఏళ్లుగా వాల్మీకులను మోసం చేస్తున్నారని తెలిపారు. పాలకులకు కనువిప్పు కలిగే విధంగా ఐకమత్యంతో ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈనెల 17న భారీ నిర్వహించడానికి ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.

సంబంధిత పోస్ట్