అనంత: ఆంధ్రప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్టు జాగ్రత్తగా చేపట్టాలి

82చూసినవారు
అనంత: ఆంధ్రప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్టు జాగ్రత్తగా చేపట్టాలి
ఆంధ్రప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్టులో భాగంగా రీసర్వే జాగ్రత్తగా చేపట్టాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ గురువారం ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో ఏపీ రీ సర్వే ప్రాజెక్టుపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం ఈనెల 20వ తేదీ నుంచి ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలెట్ గ్రామంగా తీసుకుని రీ సర్వే చేపడుతోందని, ప్రభుత్వం రూపొందించిన రీ సర్వే ఎస్వోపీ మీద అవగాహన కలిగి ఉండాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్