అనంత: రైల్వే శాఖ సహాయక మంత్రి నీ కలసిన ఎమ్మెల్యే దగ్గుబాటి

73చూసినవారు
అనంత: రైల్వే శాఖ సహాయక మంత్రి నీ కలసిన ఎమ్మెల్యే దగ్గుబాటి
అనంతపురం నగరానికి విచ్చేసిన కేంద్ర రైల్వే శాఖ సహాయక మంత్రి శ్రీ వి. సోమన్న ను అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేష్ ప్రసాద్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం అనంతపురంలో నూతనంగా నిర్మిస్తున్న రైల్వే స్టేషన్ మరియు పలు అభివృద్ధి అంశాలపై రైల్వే శాఖ సహాయక మంత్రితో చర్చించారు.

సంబంధిత పోస్ట్