అనంత: కలెక్టరేట్ లో వికలాంగులకు కృత్రిమ ఉపకరణాలు పంపిణీ

3చూసినవారు
అనంత: కలెక్టరేట్ లో వికలాంగులకు కృత్రిమ ఉపకరణాలు పంపిణీ
అనంతపురం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో చెన్నైకు చెందిన ఫ్రీడమ్ ట్రస్ట్ సంస్థ మరియు సేవేక్స్ టెక్నాలజీస్ సంస్థల సహకారంతో వికలాంగులు కు కృతిమ ఉపకరణాలు పంపిణీ చేశారు. అర్హులుగా గుర్తించిన 195 మంది వికలాంగులకు సుమారు రూ. 25 లక్షల విలువ కలిగిన కృత్రిమ కాళ్లు మరియు చేతి కర్రలు తదితర పరికరాలను జిల్లా జాయింట్ కలెక్టర్ గారి చేతుల మీదుగా పంపిణి చేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్