అనంత: టీడీపీ కార్యాలయంలో ఘనంగా సుపరిపాలన దినోత్సవం

79చూసినవారు
అనంత: టీడీపీ కార్యాలయంలో ఘనంగా సుపరిపాలన దినోత్సవం
అనంతపురం నగరంలో టీడీపీ కార్యాలయం గురువారం టీడీపీ కూటమి అధికారం చేపట్టి సుపరిపాలన ఏడాది అయినా సందర్భంగా టీడీపీ నేతలు సుపరిపాలన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని 13 వ డివిజన్ మహిళ టీడీపీ నాయకురాలు లక్ష్మీనాయుడమ్మ మాట్లాడుతూ. సమర్దవంతుడు రాష్ట్రం లో సిఎం గా ఉంటే పాలన ఉంటుందో సిఎం చంద్రబాబు చూపించారు అని అన్నారు.

సంబంధిత పోస్ట్